జియో నుంచి రూ.10వేలకే 5జీ ఫోన్

Jio నుంచి 5జీ ఫోన్ రానుంది. ఇప్పటికే టెలికామ్ రంగంలో సంచలనాలు నమోదు చేసిన జియో సంస్థ మరిన్ని మార్పులను తీసుకురానుంది. అయితే జియో 5జీ ఫోన్ రూ.10 వేలు ఉండనుందని సంస్థ అధికారులు తెలిపారు.

ఈ ఫోన్ కు 6.5 ఇంచుల డిస్ ప్లే, 13+2 ఎంపీ రేర్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. దీంతో పాటు కామ్ స్నాప్ డ్రాగన్ 480 చిప్ సెట్ తో ఈ ఫోన్ పనిచేయనుంది. అయితే ఇప్పటికే మార్కెట్ లో 5జీ ఫోన్లు చాలా వచ్చాయి. వీటి పోటీనంచి జియో ఎలా ఎదుర్కోనుందో చూడాలి.

Spread the love

4 thoughts on “జియో నుంచి రూ.10వేలకే 5జీ ఫోన్

  1. My colleague shared your article with me and I found it very useful after reading it. Great article, it helped me a lot. I also hope to make a beautiful website like your blog, hope you can give me some advice, my website:
    gate.io vip 1

  2. Your article helped me a lot, thanks for the information. I also like your blog theme, can you tell me how you did it?

  3. Your article helped me a lot, thanks for the information. I also like your blog theme, can you tell me how you did it?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *