బృందావన్ కారిడార్ వద్దు… పీఎం మోడీ, సీఎం యోగీకి రక్తంతో లేఖలు…

వారణాసిలో ఏర్పాటు చేసిన విధంగా బృందావన్ లో కారిడార్ ను ఏర్పాటు చేయడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. కారిడార్ ను ఏర్పాటు చేస్తే వ్యాపారాలు, ఇండ్లు దెబ్బతింటాయని అన్నారు. ఇందుకు నిరసనగా పీఎం మోడీకి, సీఎం యోగీకి రక్తంతో 108మంది లెటర్లు రాశారు. … Read More

జమ్మూలో ఎన్ కౌంటర్ ఇద్దరు తీవ్రవాదులు హతం

మంగళవారం పొద్దున జమ్ముకశ్మీర్ లోని బుద్గామ్ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బుద్గాం పట్టనంలోని జిల్లా కోర్టు దగ్గర ఎన్ కౌంటర్ జరిగింది. … Read More

COVID 19 : మాస్క్ తప్పనిసరి చేసిన కేరళ ప్రభుత్వం

మాస్క్ తప్పని సరిగా ధరించాలని తెలిపింది కేరళ ప్రభుత్వం. ఇందుకుగాను ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కోవిడ్ పుంజుకునే సూచనలు కనిపిస్తున్నట్లు అభిప్రాయపడింది. బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, సమావేశాలలో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించింది. ప్రైవేటు స్థలాలలో ప్రజలకోసం శానిటైజర్లను … Read More

హిజబ్ వివాదంలో మరో కోణం… ప్రభుత్వ కాళేజీలకు వెళ్లరట..!

కర్ణాటకలో హిజబ్ వివాదం తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఉడిపి జిల్లాలోని ఓ ప్రభుత్వ కాలేజీకి హిబబ్ వేసుకురావొద్దన్నందుకు కోర్టు దాకా వెళ్లారు ముస్లిం విద్యార్థులు. తాజాగా ఓ మీడియా సంస్థ చేసిన సర్వేలో ఉడిపిలోని ప్రభుత్వ కాలేజీలలో ముస్లిం విద్యార్ధులు … Read More

కోవిడ్ అలర్ట్ : 24 గంటల్లో ఇద్దరు మృతి

దేశంలో మరోసారి కోవిడ్ కోరలు చాచడానికి సిద్ధమవుతుంది. ఇందుకుగాను ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తప్పనిసరిగా మాస్క్ లను ధరించాలని, శానిటైజర్ ను వాడాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 173 కోవిడ్ కేసులు నమోదవగా.. ఇద్దరు మృతిచెందారు. … Read More

స్నేహితులతో కలిసి మందుతాగుతున్నడు… అంతలోనే అక్కడికి పులి వచ్చి..!

స్నేహితులతో సరదాగా మందుతాగాలనుకున్నడో వ్యక్తి. ఇంతలోనే పులి రూపంలో మృత్యువు అతన్ని పలకరించింది. ఉత్తరాఖండ్ రిషికేశ్ ఖతారి గ్రామానికి చెందిన నఫీస్ అనే వ్యక్తి, అతని ఊరి సమీపంలో ఉన్న చెరువు కట్టపై కూర్చుని అతని స్నేహితులతో కలిసి మందు తాగుతున్నాడు. … Read More

బాలున్ని మింగిన నీటి గుర్రం

కొన్ని వింతలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటాయి. అందులో భాగంగానే ఓ రెండేళ్ల బాలున్ని నీటిగుర్రం ( హిప్పోపొటమస్) మింగింది. ఈ ఘటన ఉగాండాలో జరిగింది. ఉగాండాలో సరస్సుకు సమీపంలో ఓ కుటుంబం నివసిస్తుంది. ఇంటిముందు రెండేళ్ల బాలుడు ఆడుకుంటుండగా.. తల్లిదండ్రులు ఇంట్లో పనిచేసుకుంటున్నారు. … Read More

‘కూ’ ఎకౌంట్ ను తొలగించిన ట్విట్టర్

భారత మైక్రో బ్లాగింగ్ ‘కూ’ కు చెందిన ట్విట్టర్ ఎకౌంట్ ను ఎలన్ మస్క్ తొలగించారు. దీంతో పాటు వాషింగ్టన్ పోస్ట్ , న్యూయార్క్ టైమ్స్, సీఎన్ ఎన్ లాంటి మీడియా సంస్థల్లో పని చేస్తున్న జర్నలిస్ట్ ల ఎకౌంట్లను కూడా … Read More

విద్యార్థినులే అపర కాళీ.. హెడ్ మాస్టర్ కు దేహశుద్ధి

విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన హెడ్ మాస్టర్ కు దేహశుద్ధిచేశారు స్టుడెంట్స్. కర్నాటకలోని శ్రీరంగపట్నంలోని కట్టేరిగ్రామంలో చిన్మయ ఆనందమూర్తి అనే హెడ్ మాస్టర్ గత కొంతకాలంగా మైనర్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. బాధితురాలు తన బాధను తొటి విద్యార్థులతో చెప్పుకోగా… విద్యార్థినులు అందరూ … Read More

రాజశ్యామల యాగంలో సీఎం కేసీఆర్

ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ భవన్ ను ప్రారంభించారు ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్. ముందుగా.. ఢిల్లీ లోని సర్దార్ పటేల్ మర్గ్ లోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరుగుతున్న రాజ శ్యామల యాగానికి హజరయ్యారు కేసీఆర్ దంపతులు. వీరికి వేద పండితులు … Read More