కోవిడ్ అలర్ట్ : 24 గంటల్లో ఇద్దరు మృతి

దేశంలో మరోసారి కోవిడ్ కోరలు చాచడానికి సిద్ధమవుతుంది. ఇందుకుగాను ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తప్పనిసరిగా మాస్క్ లను ధరించాలని, శానిటైజర్ ను వాడాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 173 కోవిడ్ కేసులు నమోదవగా.. ఇద్దరు మృతిచెందారు. … Read More

సిరిసిల్లలో యువతి కిడ్నాప్… మంత్రి కేటీఆర్ సీరియస్ – వీడియో

సినిమా తరహారలో యువతిని కిడ్నాప్ చేసారు దుండగులు. ఈ ఘటన మంత్రి కేటీఆర్ నియోజకర్గమైన సిరిసిల్లలో జరిగింది. ఈ ఘటనపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఎస్పీ రాహుల్ హెగ్డే‭ను పిలిపించుకుని యువతి కిడ్నాప్ పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రంలోగా నిందితులను … Read More

క్యారెక్టర్ లేనోల్ల చేతిలో కాంగ్రెస్ పార్టీ : మధుయాష్కీ

క్యారెక్టర్ లేనోల్లే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారని అన్నారు టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ #మధుయాష్కీ . నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ ను ఉద్దరిస్తాడట అని రేవంత్ ను పరోక్షంగా విమర్శించారు. సీఎల్పీ నాయకున్ని విమర్శించే స్థాయి కొత్తగా … Read More

వేటకు వెళ్లిన రాజు మృత్యుంజయుడు..!

వేటకు వెళ్లి బండరాళ్ల మధ్య తలకిందులుగా ఇరుక్కున్న యువకుడిని పోలీసులు రక్షించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డికి చెందిన షాడ రాజు మంగళవారం సాయంత్రం అతని మిత్రుడు మహేష్ తో కలిసి ఘన్ పూర్ శివారు అడవిలోకి వేటకు వెళ్లాడు. రాళ్లగుట్టపై నడుచుకుంటూ … Read More

నా కొడుకు పేరు ఈ థియేటర్లోనే పెట్టాం : బాలకృష్ణ

తారాకరామా థియోటర్ లో తన కొడుకు మోక్షజ్ఞ పేరును పెట్టారని గుర్తుచేసుకున్నారు హీరో బాలకృష్ణ. కాచీగూడ లో ఉన్న తారకరామ థియేటర్ ను ఏసియన్ తారకరామ గా ప్రజలముందుకు వచ్చింది. అయితే ఈరోజు ఏసియన్ తారకరామ థియేటర్ ను హీరో నందమూరి … Read More

రాజశ్యామల యాగంలో సీఎం కేసీఆర్

ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ భవన్ ను ప్రారంభించారు ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్. ముందుగా.. ఢిల్లీ లోని సర్దార్ పటేల్ మర్గ్ లోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరుగుతున్న రాజ శ్యామల యాగానికి హజరయ్యారు కేసీఆర్ దంపతులు. వీరికి వేద పండితులు … Read More

“ఆర్టీసీ అంటే బీఆర్ఎస్ కు చులకన”

ఆర్టీసీ అంటే సీఎం కేసీఆర్ కు చులకన అని అన్నారు రాష్ట్ర బీజేపీ మహిళా నేత గోదావరి అంజిరెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆవిడ… BHEL బస్ డిపోను తరలించడాన్ని నిరసిస్తూ… జాతీయ రహదారి నుంచి బిహెచ్ఈఎల్ డిపో వరకు ర్యాలీ చేపట్టారు. … Read More

బండి సంజయ్ వ్యాఖ్యలు బాధించాయి : ఎమ్మెల్సీ కవిత

ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని తెలిపారు. మీడియాతో మాట్లాడిన కవిత… బీజేపీ నాయకులకు ఆడవాళ్లకు గౌరవం ఇవ్వడం తెలియదని అన్నారు. బెంగాళ్ లో … Read More

కవితకు ముగిసిన విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను విచారించారు సీబీఐ అధికారులు. ఆదివారం కవిత నివాసంలో విచారణ జరిగింది. దాదాపు 7 గంటలకు పైగా సాగిన విచారణను వీడియో తీశారు. మహిళా అధికారులతో కూడిన సీబీఐ … Read More

తుఫాను ఎఫెక్ట్ : రాష్ట్రంలో వర్షాలు

మండూస్ తుఫాన్ ఎఫెక్ట్ తో రాష్ట్రంలో వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో… ఈ నెల 14 వరకు ఓ మోస్తారు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ తెలంగాణలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. … Read More