కోవిడ్ అలర్ట్ : 24 గంటల్లో ఇద్దరు మృతి

దేశంలో మరోసారి కోవిడ్ కోరలు చాచడానికి సిద్ధమవుతుంది. ఇందుకుగాను ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తప్పనిసరిగా మాస్క్ లను ధరించాలని, శానిటైజర్ ను వాడాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 173 కోవిడ్ కేసులు నమోదవగా.. ఇద్దరు మృతిచెందారు. … Read More

లిప్ లాక్ తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సీనియర్ యాక్టర్ నరేష్ – వీడియో

తెలుగు సీనియర్ నటుడు నరేష్ త్వరలోనే నటి పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. ఇందుకు గాను సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో క్యాండిల్స్ వెలుగులో పవిత్ర లోకేష్ కు కేక్ తినిపించిన నరేష్…. ఆమెకు … Read More

టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదం… యువతకు ఓ పాఠం

టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ కు ప్లాస్టిక్ సర్జరీ జరిగింది. శుక్రవారం పొద్దున పంత్ కు కారు ప్రమాదం జరుగగా ప్కస్తుతం ఆయనకు డెహ్రాడూన్ లో చికిత్స జరుగుతుంది. ఇప్పటికే పంత్ ఆరోగ్యపరిస్థితిపై ప్రధాని మోడీ ఆరా తీశారు. అయితే…ప్రమాదం … Read More

తల్లి కాబోతున్న హీరోయిన్ పూర్ణ..!

హీరోయిన్ పూర్ణ తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన ‘అవును’ సినిమాలో పూర్ణ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో పాటు సుందరి, అఖండా, అవును 2 లోకూడా పూర్ణ నటించింది. పూర్ణ అసలు పేరు షమ్న ఖాసిమ్. కేరళకు … Read More

స్నేహితులతో కలిసి మందుతాగుతున్నడు… అంతలోనే అక్కడికి పులి వచ్చి..!

స్నేహితులతో సరదాగా మందుతాగాలనుకున్నడో వ్యక్తి. ఇంతలోనే పులి రూపంలో మృత్యువు అతన్ని పలకరించింది. ఉత్తరాఖండ్ రిషికేశ్ ఖతారి గ్రామానికి చెందిన నఫీస్ అనే వ్యక్తి, అతని ఊరి సమీపంలో ఉన్న చెరువు కట్టపై కూర్చుని అతని స్నేహితులతో కలిసి మందు తాగుతున్నాడు. … Read More

RRR సినిమాకు అంతర్జాతీయ అవార్డులు

తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు పలు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. రాజమౌళీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇప్పటికూ దేశంలోని పలు అవార్డులు లభించగా… … Read More

సిరిసిల్లలో యువతి కిడ్నాప్… మంత్రి కేటీఆర్ సీరియస్ – వీడియో

సినిమా తరహారలో యువతిని కిడ్నాప్ చేసారు దుండగులు. ఈ ఘటన మంత్రి కేటీఆర్ నియోజకర్గమైన సిరిసిల్లలో జరిగింది. ఈ ఘటనపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఎస్పీ రాహుల్ హెగ్డే‭ను పిలిపించుకుని యువతి కిడ్నాప్ పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రంలోగా నిందితులను … Read More

బాలున్ని మింగిన నీటి గుర్రం

కొన్ని వింతలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటాయి. అందులో భాగంగానే ఓ రెండేళ్ల బాలున్ని నీటిగుర్రం ( హిప్పోపొటమస్) మింగింది. ఈ ఘటన ఉగాండాలో జరిగింది. ఉగాండాలో సరస్సుకు సమీపంలో ఓ కుటుంబం నివసిస్తుంది. ఇంటిముందు రెండేళ్ల బాలుడు ఆడుకుంటుండగా.. తల్లిదండ్రులు ఇంట్లో పనిచేసుకుంటున్నారు. … Read More

అవతార్ 2 రివ్యూ

#Avatar : The Way of Water యోధుడు తనను తాను రక్షించుకునేందుకు పారిపోకూడదు… ఎదురించి పోరాడాలి అదే యోధుడి నీతి. ప్రముఖ దర్శకుడు జేమ్స్ కెమెరాన్ తెరకెక్కించిన అవతార్ 2 ప్రజల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా అవతార్ సినిమా … Read More

క్యారెక్టర్ లేనోల్ల చేతిలో కాంగ్రెస్ పార్టీ : మధుయాష్కీ

క్యారెక్టర్ లేనోల్లే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారని అన్నారు టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ #మధుయాష్కీ . నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ ను ఉద్దరిస్తాడట అని రేవంత్ ను పరోక్షంగా విమర్శించారు. సీఎల్పీ నాయకున్ని విమర్శించే స్థాయి కొత్తగా … Read More