తల్లి కాబోతున్న హీరోయిన్ పూర్ణ..!

హీరోయిన్ పూర్ణ తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన ‘అవును’ సినిమాలో పూర్ణ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో పాటు సుందరి, అఖండా, అవును 2 లోకూడా పూర్ణ నటించింది. పూర్ణ అసలు పేరు షమ్న ఖాసిమ్. కేరళకు చెందిన పూర్ణ అక్టోబర్ 24న దుబాయ్ కు చెందిన దుబాయ్ కి చెందిన బిజినెస్ మ్యాన్ జేబీఎస్ కంపెనీ వ్యవస్థాపకుడు షానిద్ ఆసిఫ్ అలీని పెళ్లి చేసుకుంది.

బాలున్ని మింగిన నీటి గుర్రం

అవతార్ 2 రివ్యూ


పూర్ణ తల్లి కాబోతున్న విషయం  సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దీంతో అభిమానులు ఆవిడకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరి వివాహాం సన్నిహితుల సమక్షంలో దుబాయ్ లో జరిగింది. ప్రస్తుతం పూర్ణ పలు తెలుగు టీవీ షోలలో జడ్జిగా వ్వవహరిస్తుంది.  శ్రీదేవీ డ్రామా కంపెనీలో జడ్జి గా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని వార్తలకోసం కింది లింక్ క్లిక్ చేయండి… …..

Spread the love