లిప్ లాక్ తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సీనియర్ యాక్టర్ నరేష్ – వీడియో

తెలుగు సీనియర్ నటుడు నరేష్ త్వరలోనే నటి పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. ఇందుకు గాను సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో క్యాండిల్స్ వెలుగులో పవిత్ర లోకేష్ కు కేక్ తినిపించిన నరేష్…. ఆమెకు లిప్ లాక్ ఇస్తాడు.

తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. అందుకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. కొత్త సంవత్సరం కొత్త ఆరంభం అంటూ వీడియో సాగుతుంది.

నరేష్, పవిత్ర చాలా కాలం నుంచి సహజీవనం చేస్తున్నారు. నరేష్ తన కుటుంబ సభ్యులకు కూడా పవిత్రను పరిచయం చేసినట్లుగా తెలుస్తుంది. నరేష్ కు నాలుగవ పెళ్లి కాగా పవిత్రకు రెండో పెళ్లి.

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Spread the love