రోడ్డు లేక ప్రాణం విడిచిన రోగి..!

రోడ్లు సరిగ్గా లేక రోగి ప్రాణం విడిచాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు మండలం చిన్న జగ్గంపేటలో జరిగింది. చిన్న జగ్గం పేటకు చెందిన సత్యనారాయణ మంగళవారం అనారోగ్యానికి గురయ్యాడు. లేవలేని పరిస్థితి దీంతో… ఆంబులెన్స్ కు … Read More