సిరిసిల్లలో యువతి కిడ్నాప్… మంత్రి కేటీఆర్ సీరియస్ – వీడియో

సినిమా తరహారలో యువతిని కిడ్నాప్ చేసారు దుండగులు. ఈ ఘటన మంత్రి కేటీఆర్ నియోజకర్గమైన సిరిసిల్లలో జరిగింది. ఈ ఘటనపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఎస్పీ రాహుల్ హెగ్డే‭ను పిలిపించుకుని యువతి కిడ్నాప్ పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రంలోగా నిందితులను … Read More

బాలున్ని మింగిన నీటి గుర్రం

కొన్ని వింతలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటాయి. అందులో భాగంగానే ఓ రెండేళ్ల బాలున్ని నీటిగుర్రం ( హిప్పోపొటమస్) మింగింది. ఈ ఘటన ఉగాండాలో జరిగింది. ఉగాండాలో సరస్సుకు సమీపంలో ఓ కుటుంబం నివసిస్తుంది. ఇంటిముందు రెండేళ్ల బాలుడు ఆడుకుంటుండగా.. తల్లిదండ్రులు ఇంట్లో పనిచేసుకుంటున్నారు. … Read More

క్యారెక్టర్ లేనోల్ల చేతిలో కాంగ్రెస్ పార్టీ : మధుయాష్కీ

క్యారెక్టర్ లేనోల్లే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారని అన్నారు టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ #మధుయాష్కీ . నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ ను ఉద్దరిస్తాడట అని రేవంత్ ను పరోక్షంగా విమర్శించారు. సీఎల్పీ నాయకున్ని విమర్శించే స్థాయి కొత్తగా … Read More

హిందూపురం ప్రజలకు బాలయ్య చికెన్ బిర్యాణి

రెండు రూపాలకే చికెన్ బిర్యానీ పెడుతున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ఏపీలోని హిందూపురంలో అన్నా క్యాంటిన్ ను ఏర్పాటు చేసి రెండు రూపాయలకే బోజనాన్ని అందిస్తున్నారు. అన్నా క్యాంటీన్ ప్రారంభించి మంగళవారానికి 200 రోజులు పూర్తయిన సందర్భంగా.. బాలకృష్ణ స్వయంగా పేదలకు అన్నాన్ని … Read More

నా కొడుకు పేరు ఈ థియేటర్లోనే పెట్టాం : బాలకృష్ణ

తారాకరామా థియోటర్ లో తన కొడుకు మోక్షజ్ఞ పేరును పెట్టారని గుర్తుచేసుకున్నారు హీరో బాలకృష్ణ. కాచీగూడ లో ఉన్న తారకరామ థియేటర్ ను ఏసియన్ తారకరామ గా ప్రజలముందుకు వచ్చింది. అయితే ఈరోజు ఏసియన్ తారకరామ థియేటర్ ను హీరో నందమూరి … Read More

రాజశ్యామల యాగంలో సీఎం కేసీఆర్

ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ భవన్ ను ప్రారంభించారు ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్. ముందుగా.. ఢిల్లీ లోని సర్దార్ పటేల్ మర్గ్ లోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరుగుతున్న రాజ శ్యామల యాగానికి హజరయ్యారు కేసీఆర్ దంపతులు. వీరికి వేద పండితులు … Read More

హైదరాబాద్ లో క్రియా యోగం మెడిటేషన్

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఒక యోగి ఆత్మకథ రచయిత పరమహంస యోగానంద 1917లో స్థాపించిన ఆధ్యాత్మిక సంస్థ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా తెలుగువారికి శుభవార్తను అందించింది. యోగానంద ఆత్మసాక్షాత్కార సాధనా పాఠాల (వైఎస్ఎస్ క్రియా యోగ పాఠములు) తెలుగు … Read More

పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు శ్రీకారం

‘గబ్బర్ సింగ్’తో బ్లాక్ బస్టర్ అందుకొని సంచలనం సృష్టించిన పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ మరోసారి సంచలనం సృష్టించడానికి చేతులు కలిపారు. ‘గబ్బర్ సింగ్’తో నమోదైన రికార్డులను బద్దలు కొట్టి, సరికొత్త రికార్డులు సృష్టిస్తామని నమ్మకంగా ఉన్నారు. వీరి కలయికలో … Read More

దుబాయ్ to భారత్… ఆగని అక్రమ రవాణా

దుబాయ్ నుంచి భారత్ కు అక్రమంగా బంగారాన్ని రవాణా చేయడం కామన్ అయిపోయింది. ఎన్ని సార్లు భారత విమానాశ్రయాలలో దుండగులు పట్టుబడినా బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడం మాత్రం ఆగడం లేదు. తాజాగా.. దుబాయ్ నుంచి మహమ్మద్ గౌస్ అనే వ్యక్తి … Read More

బండి సంజయ్ వ్యాఖ్యలు బాధించాయి : ఎమ్మెల్సీ కవిత

ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని తెలిపారు. మీడియాతో మాట్లాడిన కవిత… బీజేపీ నాయకులకు ఆడవాళ్లకు గౌరవం ఇవ్వడం తెలియదని అన్నారు. బెంగాళ్ లో … Read More