టీటా స్టార్టప్ టూర్
Post Excerpt విద్యార్థుల్లోని ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ యువ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ డిజిథాన్ ఆధ్వర్యంలో రూపొందించిన స్టార్టప్ టూర్లో భాగంగా నేడు విద్యార్థులు మరియు ఫ్యాకల్టీ టీ-హబ్ సందర్శించారు. తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాల నుంచి విచ్చేసిన … Read More