లిప్ లాక్ తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సీనియర్ యాక్టర్ నరేష్ – వీడియో

తెలుగు సీనియర్ నటుడు నరేష్ త్వరలోనే నటి పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. ఇందుకు గాను సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో క్యాండిల్స్ వెలుగులో పవిత్ర లోకేష్ కు కేక్ తినిపించిన నరేష్…. ఆమెకు … Read More

తల్లి కాబోతున్న హీరోయిన్ పూర్ణ..!

హీరోయిన్ పూర్ణ తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన ‘అవును’ సినిమాలో పూర్ణ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో పాటు సుందరి, అఖండా, అవును 2 లోకూడా పూర్ణ నటించింది. పూర్ణ అసలు పేరు షమ్న ఖాసిమ్. కేరళకు … Read More

వెంకి మామ పార్టీ ఏది : చిరంజీవి

వెంకి మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మెగా స్టార్ చిరంజీవి. ఇందులో భాగంగా పార్టీ ఏదంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇందులో విక్టరీ వెంకటేష్ తో చిరంజీవి దిగిన ఫోటోను ట్వీట్ చేశారు. అగ్ర హీరోలు ఇలా సరదాగా నడుచుకుంటుండటంతో… తెలుగు … Read More