తల్లి కాబోతున్న హీరోయిన్ పూర్ణ..!

హీరోయిన్ పూర్ణ తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన ‘అవును’ సినిమాలో పూర్ణ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో పాటు సుందరి, అఖండా, అవును 2 లోకూడా పూర్ణ నటించింది. పూర్ణ అసలు పేరు షమ్న ఖాసిమ్. కేరళకు … Read More

బాలున్ని మింగిన నీటి గుర్రం

కొన్ని వింతలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటాయి. అందులో భాగంగానే ఓ రెండేళ్ల బాలున్ని నీటిగుర్రం ( హిప్పోపొటమస్) మింగింది. ఈ ఘటన ఉగాండాలో జరిగింది. ఉగాండాలో సరస్సుకు సమీపంలో ఓ కుటుంబం నివసిస్తుంది. ఇంటిముందు రెండేళ్ల బాలుడు ఆడుకుంటుండగా.. తల్లిదండ్రులు ఇంట్లో పనిచేసుకుంటున్నారు. … Read More

క్యారెక్టర్ లేనోల్ల చేతిలో కాంగ్రెస్ పార్టీ : మధుయాష్కీ

క్యారెక్టర్ లేనోల్లే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారని అన్నారు టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ #మధుయాష్కీ . నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ ను ఉద్దరిస్తాడట అని రేవంత్ ను పరోక్షంగా విమర్శించారు. సీఎల్పీ నాయకున్ని విమర్శించే స్థాయి కొత్తగా … Read More

హిందూపురం ప్రజలకు బాలయ్య చికెన్ బిర్యాణి

రెండు రూపాలకే చికెన్ బిర్యానీ పెడుతున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ఏపీలోని హిందూపురంలో అన్నా క్యాంటిన్ ను ఏర్పాటు చేసి రెండు రూపాయలకే బోజనాన్ని అందిస్తున్నారు. అన్నా క్యాంటీన్ ప్రారంభించి మంగళవారానికి 200 రోజులు పూర్తయిన సందర్భంగా.. బాలకృష్ణ స్వయంగా పేదలకు అన్నాన్ని … Read More

రాజశ్యామల యాగంలో సీఎం కేసీఆర్

ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ భవన్ ను ప్రారంభించారు ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్. ముందుగా.. ఢిల్లీ లోని సర్దార్ పటేల్ మర్గ్ లోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరుగుతున్న రాజ శ్యామల యాగానికి హజరయ్యారు కేసీఆర్ దంపతులు. వీరికి వేద పండితులు … Read More

వెంకి మామ పార్టీ ఏది : చిరంజీవి

వెంకి మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మెగా స్టార్ చిరంజీవి. ఇందులో భాగంగా పార్టీ ఏదంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇందులో విక్టరీ వెంకటేష్ తో చిరంజీవి దిగిన ఫోటోను ట్వీట్ చేశారు. అగ్ర హీరోలు ఇలా సరదాగా నడుచుకుంటుండటంతో… తెలుగు … Read More

రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని మెగా స్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో అధికారికంగా తెలిపారు. ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలతో ఉపాసనా రామ్ చరణ్ లు తల్లిదండ్రులు కాబోతున్నారని చెప్పారు. దీంతో మెగా కాంపౌండ్ మొత్తం … Read More