బృందావన్ కారిడార్ వద్దు… పీఎం మోడీ, సీఎం యోగీకి రక్తంతో లేఖలు…

వారణాసిలో ఏర్పాటు చేసిన విధంగా బృందావన్ లో కారిడార్ ను ఏర్పాటు చేయడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. కారిడార్ ను ఏర్పాటు చేస్తే వ్యాపారాలు, ఇండ్లు దెబ్బతింటాయని అన్నారు. ఇందుకు నిరసనగా పీఎం మోడీకి, సీఎం యోగీకి రక్తంతో 108మంది లెటర్లు రాశారు. … Read More

కారును ఢీకొట్టి డ్రైవర్ ను ఈడ్చుకెళ్లాడు – వీడియో

ఓ వృద్దున్ని బైకుతో ఈఢ్చుకెళ్లాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. అయితే ఏరోజు జరిగింది అనే విషయంపై స్పష్టతలేదు. స్కూటీ రైడర్ 55 సంవత్సరాల వ్యక్తిని స్కూటీతో గుంజుకుని వెళ్తున్నాడు. ఈసదరు వ్యక్తి స్కూటీని వెనకాలనుంచి పట్టుకుని … Read More

భారత్ తో యుద్దం చేసి దరిద్రాన్ని తెచ్చుకున్నాం : పాక్ ప్రధాని

పాకిస్తాన్ కు ఎప్పటికీ బుద్ధిరాదనే విషయం మరొకసారి స్పష్టం అవుతుంది. తాజాగా పాక్ ప్రధాని షేహబాజ్ షరీఫ్ దుబాయ్ కు చెందిన ఓ మీడియా చానల్ తో మాట్లాడారు. తాము భారత్ తో మూడు యుద్ధాలు చేశామని అవి తమ దేశానికి … Read More

జమ్మూలో ఎన్ కౌంటర్ ఇద్దరు తీవ్రవాదులు హతం

మంగళవారం పొద్దున జమ్ముకశ్మీర్ లోని బుద్గామ్ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బుద్గాం పట్టనంలోని జిల్లా కోర్టు దగ్గర ఎన్ కౌంటర్ జరిగింది. … Read More

Gupta Navarathrulu : రాజ శ్యామల మాత సాధనా ప్రపంచం

మనిషి తనను తాను ఉద్దరించుకునేందుకు ఒక సాధనం… సాధన భగవత్ శక్తిని తెలుసుకొవాలన్నా, అనుభూతి చెందాలన్నా ఇదొక్కటే మార్గం… భగవంతుడంటే నమ్మకం కాదు… భగవంతుడంటే తయారు చేసిన రూపం కాదు… భగవంతుడు అంటే ఓ శక్తి… ఆ భగవత్ శక్తిని మించిన … Read More

Kantara Bhoota Kola : భూతకోలాకు హాజరైన హీరోయిన్ అనుష్క శెట్టి

తెలుగు హీరోయిన్ అనుష్క భూతకోళ కళారూపాన్ని తిలకించింది. ఆమె స్వస్థలమైన కర్ణాటక మంగళూరుకు వెళ్లిన ఆవిడ సనాతన ధర్మంలో కళారూపమైన భూత కోల ప్రదర్శనను వీక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. అనుష్కను చూడగానే ఆమె అభిమానులు థ్రిల్ అయ్యారు. … Read More

COVID 19 : మాస్క్ తప్పనిసరి చేసిన కేరళ ప్రభుత్వం

మాస్క్ తప్పని సరిగా ధరించాలని తెలిపింది కేరళ ప్రభుత్వం. ఇందుకుగాను ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కోవిడ్ పుంజుకునే సూచనలు కనిపిస్తున్నట్లు అభిప్రాయపడింది. బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, సమావేశాలలో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించింది. ప్రైవేటు స్థలాలలో ప్రజలకోసం శానిటైజర్లను … Read More

హిజబ్ వివాదంలో మరో కోణం… ప్రభుత్వ కాళేజీలకు వెళ్లరట..!

కర్ణాటకలో హిజబ్ వివాదం తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఉడిపి జిల్లాలోని ఓ ప్రభుత్వ కాలేజీకి హిబబ్ వేసుకురావొద్దన్నందుకు కోర్టు దాకా వెళ్లారు ముస్లిం విద్యార్థులు. తాజాగా ఓ మీడియా సంస్థ చేసిన సర్వేలో ఉడిపిలోని ప్రభుత్వ కాలేజీలలో ముస్లిం విద్యార్ధులు … Read More

జనవరి 10 నుంచి శ్రీలంకలో వన్టే సిరీస్… జట్టులోకి బుమ్రా

శ్రీలంకతో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. కొత్త సంవత్సరం తొలి సిరీస్ ను శ్రీలంకతో ఆడనుంది భారత్. 2022లో టీమిండియాకు అంతగా విజయాలు లేకపోవడంతో ఈ ఏడాది అయినా సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. … Read More

పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం : వంట గ్యాస్ ను ప్లాస్టిక్ కవర్లలో నింపుకుంటున్నరు

అభివృద్ధిపై కాకుండా తీవ్రవాదంపైనే దృష్టి పెట్టిన పాకిస్తాన్ కష్టాలు తారాస్థాయికి చేరాయి. పాకిస్తాన్ లో ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గొదుమపిండి, చెక్కెర, నెయ్యి ధరలను 60 శాతం పెంచిందని అక్కడి మీడియా తెలిపింది. అయితే తాజాగా వంట గ్యాస్ … Read More